BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టిఎస్ యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం ప్రారంబానికీ ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యుటిఎఫ్ అధ్యక్షులు నాగటి నారాయణ సార్ మూడవ వర్ధంతి సందర్భంగా* నివాళులర్పించిన గండీడ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరుకృష్ణయ్య, మహమ్మదాబాద్ ఉపాధ్యక్షులు బి.సాయన్న . కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె. రవి కుమార్, ఎన్. వెంకటేష్ సీనియర్ నాయకులు ఎన్.కిష్టయ్య, ఉపాధ్యక్షులు ఉమాదేవి, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.
*జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న గండీడ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టిఎస్ యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం
12
Oct