ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ముగ్గురు బాలికలు అదృశ్యం

BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ వసతి గృహం నుండి కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్ధినులు

ఇద్దరు 10వ తరగతి విద్యార్థినులు, ఒక 9వ తరగతి విద్యార్థిని ఉదయం 5 గంటలకు హాస్టల్ నుండి వెళ్లిపోయినట్లు గుర్తించిన సిబ్బంది

హాస్టల్లో విద్యార్థులు చీటీలపై కొన్ని ప్రాంతాల పేర్లు రాసి లక్కీ డ్రా తీశారని, చీటీల్లో వచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నట్టు సదరు విద్యార్థులు స్నేహితులకు చెప్పారని పోలీసులకు తెలిపిన హాస్టల్ సిబ్బంది

తోటి విద్యార్థుల సమాచారం మేరకు అదృశ్యమైన బాలికల కోసం గాలిస్తున్న పోలీసులు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe