ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మాజీ వైస్ ఎంపీపీ గండీడ్ మండలం ఈశ్వరయ్య గౌడ్.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి స్థానిక సంస్థలలో గండీడ్ మండలముకు అన్యాయము జరుగుతుంది.మాజీ వైస్ ఎంపీపీ
ఈశ్వరయ్య గౌడ్..

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలము నుండి జడ్పీటీసీ గా గెలిపించడము ప్రజల వంతు కానీ ఒకసారి కూడా ఛైర్మెన్ పదవి కానీ వైస్ చైర్మన్ పదవి కానీ వరించలేదు.తరువాత కూడా మహబూబ్నగర్ జిల్లాలో గండీడ్ కలిసి నప్పటికీ ఎలాంటి న్యాయము జరుగలేదు.
నేను ఈశ్వరయ్య గౌడ్ గౌరవ మాజీ ఎంఎల్ఏ మహేష్ రెడ్డి BRS పార్టీ నుండి పెద్దవార్వాల్ ఎంపీటీసీ టికెట్ కేటీయించారు .పెద్దవార్వాల్, చిన్నవార్వాల్ సాలర్నగర్ ప్రజలు అత్యధిక మెజారిటీ ఆశీర్వదించారు.గౌరవ ఎం ఎల్ ఏ  మండల స్థాయి నాయకులు కలిసి వైస్ ఎంపీపీ గా నియమించారు. అటు ఎంఎల్ఏ గారికి మండల స్థాయి నాయకులకు విదేయతగా ఉండుకుంటూ అయిదు సంవత్సరాలు పాలన కొనసాగించము కావున గౌరవ ఎంఎల్ఏ గారిని మరియు మండల స్థాయి నాయకులని
సునీత ఈశ్వరయ్య గౌడ్ గారికి జడ్పీటీసీ టికెట్ కేటాయించాలని అభ్యర్తిస్తున్నాను అలాగే
నాకు వ్యక్తి గతంగా ఉన్న సంబంధాలతోటి పార్టీ సంబంధాలతోటి గెలుపు సునాయసంగా ఉంటుంది అని భావిస్తున్నాను…
మాజీ ఎంఎల్ఏ మహేష్ రెడ్డి గారితో మరియు
నవాబ్ పేట మండలం నుండి గౌరవ మాజీ మంత్రివర్యులు లక్ష్మా రెడ్డి గారితో ఇంకొక గౌరవ మాజీ మంత్రివర్యులు  శ్రీనివాస్ గౌడ్ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నవి.అవకాశము కలిసి వస్తే మండలానికి వైస్ ఛైర్మెన్ పదవి దక్కేలా ప్రయత్నము చేస్తాను ..
ఇట్లు
ఈశ్వరయ్య గౌడ్
మాజీ వైస్ ఎంపీపీ గండీడ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe