ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నీ కలిసిన గండీడ్ మండల నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
సీఎం రేవంత్ రెడ్డి నీ కలిసిన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల నాయకులు. దసరా పండుగను పురస్కరించుకుని కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తో పాటు గండీడ్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎన్నికలపై పలు సూచనలు చేసినట్లు వారు పేర్కొన్నారు. కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి , భగవంతు రెడ్డి , వెంకన్న గౌడ్ , కరుణాకర్ రెడ్డి , బాబ్రీ కేశవులు తదితరులు ఉన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe