అంబేద్కర్ కళా భవన్ లో ఉర్దూ ఘర్ నిర్మించవద్దు

BB6 TELUGU NEWS CHANNEL డా”బి ర్ అంబేద్కర్ కళా భవనం పరిరక్షణ JAC ఉమ్మడి జిల్లా కమిటీ ముఖ్యలు కలెక్టరేట్ AO సువర్ణ రాజు  కలెక్టర్ దృష్టికి తీసుకు పోవాలని వినతి పత్రం అందజేశం అంబెడ్కర్ కళా భవనంలో మతపరమైన భవనాలు చెప్పాడుతే మత ఘర్షన లకు తావు ఇయ్యకుండా కళాభవనము స్థలం రక్షించాలని వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది. మైనారిటీలకు మేము వ్యతిరేకం కాదూ! మైనయారిటీలకు సంబంధించిన వర్క్ భూములు చాలా ఉన్నాయి. వేరే ఎక్కడైనా ప్రభుత్వం భూములలో ఉర్దూ ఘర్క్ ఇచ్చిన మాకు అభ్యంత్రం లేదు.  అని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయనస్పందిస్తూ జిల్లా కలెక్టర్ గారికి సమాచారం చేరావేస్తాను. అంబెడ్కర్ కళా భవనం ప్రతినిధులు చేర్మెన్ సింగిరెడ్డి పరమేశ్వర్, అధ్యక్షులు పాతూరి రమేష్, బోరు కృష్ణయ్య ఉపాధ్యక్షులు కార్యదర్శి పడకంటి యాదగిరి, పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe