రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో దారుణ హత్యకు గురైన యాకత్ పూరా కు చెందిన మహిళ హత్య కేసు చేదించిన పోలీసులు.

BB6 TELUGU NEWS CHANNEL

మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అపై హత్య చేసిన టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్.

హైదర్ గూడ వద్ద సృహ కోల్పోయిన మహిళను బలవంతంగా ఆటో లో కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్స్.

ఆదివారం రాత్రి మహిళను రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకోని వచ్చి ఫుల్ గా మద్యం సేవించిన డ్రైవర్స్.

మహిళ పై ఒకరి తరువాత మరోకరు అత్యాచారం. అంతటితో ఆగకుండా మహిళ పై దాడి.  తమకు సరయైన రీతిలో సహరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించిన కామాందులు.

మహిళను పూర్తిగా వివస్త్రను చేసి తన మర్మాగంలో కర్రలు గుచ్చి అత్యంత క్రూరంగా హత్య చేసిన మానవ మృగాలు.

మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయిన హంతకులు. ఐదు రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు.

నాంపల్లి నుండి రాజేంద్రనగర్ హైదర్ గూడా వరకు ఉన్న అన్ని సిసి టీవి ఫూటేజ్ లను పరిశీలించి హంతకులను పట్టుకున్న ఎస్ ఓటి.

ఆదివారం మద్యాహ్నం సమయంలో యాకత్ పూరా నుండి హైదర్ గూడా కు వచ్చిన వివాహిత.

హైదర్ గూడా కళ్లు కంపౌండ్ లో ఫుల్ గా కల్లు సేవించిన మహిళ. అదే మత్తులో బయటకు వచ్చి రోడ్డు పై పడి పోయిన మహిళ.

అదే సమయంలో కల్లు కంపౌండ్ కు వచ్చిన టౌలీచౌకికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్.

మహిళ కదలికలు గమనించి తన పై కన్ను వేసిన మానవ మృగాలు.

మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మాణుష్యమైన ప్రాంతానికి తీసుకు వెళ్లి ఒకరి తరువాత అత్యాచారం చేసినట్లు సమాచారం..!