మహబూబ్నగర్ డిస్టిక్ కెమిస్ట్ భవన్లో ఘనంగా నూతన జిల్లా మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ డిస్టిక్ కెమిస్ట్ భవన్లో ఘనంగా నూతన జిల్లా మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అసోసియేషన్ మెంబర్ కే భాస్కర్ రెడ్డి, వెన్నచెడ్ ఇచ్చిన వివరాల ప్రకారం.
ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా మెడికల్ షాప్ ఓనర్స్ మరియు ఏజెన్సీ లు అన్ని కలిసి ఏర్పాటు చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు. V. ప్రశాంత్ నియమితులు కాగా  సెక్రెటరీ గా రామ్మోహన్, ట్రెజరర్ గా రాఘవేందర్, టౌన్ అధ్యక్షులు. G. భాస్కర్ కాగా టౌన్ సెక్రటరీ. T. బుచ్చిరెడ్డి నియమితులయ్యారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe