వేలం పాటలో లడ్డూ కైవసం చెసుకున్నా టైగర్ పురం సంతోష్ కుమార్ PVC న్యూస్ చానెల్

BB6 TELUGU NEWS CHANNEL
నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి మండల కేంద్రంలోని కొండపాకగూడెం గ్రామంలో  యువ యూత్ సభ్యులకు “విగ్రహ దాత”నేడు నిమజ్జనం సందర్బంగా “లడ్డు ప్రసాదాన్ని”వేలం పాటలో కైవసం చెసుకున్నా టైగర్ పురం సంతోష్ కుమార్ (PVC న్యూస్ దమ్మున్న ఛానల్ ఛైర్మెన్,పవర్ అఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు,సెంట్రల్ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కమిటీ ఛైర్మెన్)ఈ వేలం పాటలో జర్నలిస్ట్ గుండెబోయిన సత్యనారాయణ యాదవ్,బొజ్జ శివ,గుండెబోయిన పండు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe