వ్యవసాయ శాస్త్రవెత్తల సూచనల ప్రకారం నానో ఎరువులు వాడాలి PACS  గండ్విడ్ చైర్మన్ లక్ష్మి నారాయణ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రం లో గల ARSK ఆగ్రో రైతు సేవ కేంద్రం లో పగిడ్యాల్  గ్రామ రైతు బంగారు కృష్ణయ్య అనే రైతు నానో యూరియా ను స్వచ్ఛందంగా కొనుగోలు చేయడం జరిగింది
రైతు సోదరులు గమనుంచి ముస పద్ధతి లో కాకుండా అదునూతన వ్యవసాయ మేలుకవలు తెలుసుకొని నూతన పద్ధతి లో వ్యవసాయ శాస్త్రవెత్తలా సూచనల ప్రకారం నానో ఎరువులు వాడాలి దీని ధర ₹225 రూపాయలు మాత్రమే అని PACS  గండ్విడ్ చైర్మన్ లక్ష్మి నారాయణ రైతులను కోరారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe