BB6 TELUGU NEWS 28-july-2025: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇటీవల విచారణకు హాజరుకావాలని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించి, ఈ రోజు జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ ఆఫీసులో హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశాను. రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ సహాయంతో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు . డార్క్ వెబ్ లో కొన్ని అరుదైన టూల్స్ వాడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి. రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలని డిమాండ్.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విచారించే వరకు పోరాడుతామని హెచ్చరిక. రేవంత్ రెడ్డి చేసే ఫోన్ ట్యాపింగ్ కు,కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మద్దతు కూడా ఉంది. రెండు పార్టీలు కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మంత్రులతో పాటు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు,జర్నలిస్టుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్టు ఆరోపణ.సౌత్ ఫస్ట్ పోస్ట్ లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.త్వరలో ఫిర్యాదు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కి కూడా ఇస్తామని, విచారణకు సిఎం ను కూడా పిలవాలని కోరుతామన్నారు.ముఖ్యమంత్రి మరియు హోం మంత్రిగా రేవంత్ రెడ్డి సిట్ ను వాడుకొంటున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్
రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో భాగంగా సిట్ ను పావుగా వాడుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో పోలీసు అధికారులు సమిధలు కావద్దని సూచన.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకు, పోరాటం చేస్తున్నందుకు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీదికి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కు మరియు బిఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. కేసిఆర్ ప్రజలను నమ్ముకొని,ఆయన చేసిన మంచి పనులు నమ్ముకొని పని చేశారు కానీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని తెలిపారు. సిట్ విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను. చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు.
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్, సెప్టెంబర్ 11:గండీడ్ మండల కేంద్రంలో శుక్రవారం SGF మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల (బాలుర)...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెం...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్ కూకట్పల్లి లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. JNTU పరిధిలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్...
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసిం...
BB6 TELUGU News CHANNEL తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం! రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఢిల్లీలో...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమిక స్థాయి విద్యా సముదాయం, మినీ గురుకులం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమ...
BB6 TELUGU NEWS CHANNEL వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ని...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడి...
BB6 TELUGU NEWS CHANNEL నమస్తే, వెల్కమ్ టు BB6 న్యూస్. హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న పెద్ద దందా గుట్టురట్టైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డ...
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా అలేర్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.14 వేలు లంచం తీసుకుంటూ అలేర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేమ...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండిడ్ నందు మండల అధ్యక్షులు వి జనార్ధన్ గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడ...