గండీడ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప లారీని పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో
జక్లపల్లి నుండి హైదరాబాద్ కు కలప అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో సెక్షన్ ఆఫీసర్ సురేందర్, బీట్ ఆఫీసర్ ఉదయ్ ఈశ్వర్ లారీని పట్టుకున్నారు. ఎండి సత్తార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి 33250 ఫైన్ విధించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హై

మహమ్మదాబాద్ ఫారెస్ట్ ఆఫీసు ముందు పట్టుకున్న లారీ