శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు – అందులో రాసి ఉంది చదివి ఆశ్చర్యపోయిన పరిశోధకులు

2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు తోకచుక్కలు, ఉల్కాపాతాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించాయి. 1456లో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్న...

Continue reading

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు

BB6 TELUGU NEWS గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

Continue reading

పౌడర్ రూపంలో గోల్డ్ స్మ‌గ్లింగ్ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్‌

ముంబై : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్...

Continue reading

రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేశాడు.. తెలివిగా ఇలా ఏసీబీకి పట్టించారు..

భద్రాద్రి కొత్తగూడెంలో బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవక్రాంత్ రూ.2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రేషన్ కార్డు క...

Continue reading

పాలమూరుకు అరుదైన అవకాశం
మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్

దేవరకద్రలో స్థలం పరిశీలించిన అధికారులుమహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ యూనిట్ భారత రక్షణ వ్యవస్థలోని కీలకమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. దీన్ని భారతదేశ బ్రహ్మాస్త్రంగ...

Continue reading

వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్‌

వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్‌సిటీలో మరో 13 మందిపై అంతర్గత విచారణవసూళ్లకు పాల్పడితే సహించేది లేదుసీపీ సీవీ ఆనంద్‌సిటీబ్యూరో/బ...

Continue reading

గంజాయి తనిఖీలకు వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్‌

BB6 TELUGU CRIME NEWS  : హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాలానగర్‌లో విషాదం చోటుచేసుకున్నది. గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో (Heart Attack) మరణించా...

Continue reading

నిజామాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు.స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర...

Continue reading

అమెరికా దాడి చేసినా అదరని ఇరాన్.. ఇజ్రాయెల్ పై మిసైళ్లతో దాడి.. కమ్ముకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు

ఇరాన్--ఇజ్రాయెల్ యుద్ధంఅంతకంతకూ ముదురుతోంది. ఇరుదేశాలు తగ్గేదేలే అన్నట్లుగా పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను టార్గెట్ చేస్తూఇజ్రాయెల్ దా...

Continue reading

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఏడేండ్ల జైలు..రూ. 10 లక్షల జరిమానా కూడా…తెలంగాణలోనూ కొత్త చట్టం…?

కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ప్రతి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ప్రాసిక్యూటర్లుకర్ణాటక కేబినెట్ ముందుకుముసాయిదా బిల్లుగతంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన పీసీసీ చ...

Continue reading