తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ నియామకం.

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ నియామకం.
1) గౌరవ జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి 2) జిల్లా అధ్యక్షులు టాంక్  జై దేవ్  (లడ్డు) 3) వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి తిరుపతి 4) ఉపాధ్యక్షులు (1) అడప మహేష్(2) వెన్నంపల్లి మల్లన్న 5) ప్రధాన కార్యదర్శి కంది సంపత్ 6) కోశాధికారి పసిలేటి సదన్న 7) సంయుక్త కార్యదర్శి(1) ఆకు దారి వెంకటేష్ (2) సలేంద్ర రాజయ్య( 3) ప్రేమ్ సాగర్ 8) గౌరవ సలహాదారులు ఈర్ల రామన్న గారు  9) ప్రచార కార్యదర్శి వడ్నాల తిరుపతి 10) కమిటీ సభ్యులు రంగు నాగ నిఖిల్, ముత్యాల తిరుపతి, గుర్రాల సంతోష్. గౌరవ సభ్యుల ఆమోదం మేరకు  8-3-2026 న ఏకగ్రీవంగా పై వ్యక్తులను పరిశీలించి ఆమోదించడం జరిగినది. దీనికి నియామక  నిర్వాహకులు, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్ రచయిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు  పసిలేటి సదయ్య  మరియు 8-3-2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద పెళ్లి లోని సాగర్ రోడ్ లో సరస్వతి శిశు మందిర్  , ప్రిన్సిపాల్ శ్రీమతి మంజులని మరియు వారి మహిళా ఉపాధ్యాయుల చే  కేకును కట్ చేపించి, శాలువాలతో  ఘనంగా సన్మానించిన  తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.

మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe