గండీడ్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం

BB6 TELUGU NEWS CHANNEL
భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా పాఠశాలలో ఆంగ్లభాష దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్ జనార్దన్ బహుమతులు ప్రధానం చేశారు. మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ శాంతయ్య మరియు అనంత రమణాచారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe