బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన  లింగ గళ్ళ నర్సింలు అనారోగ్యంతో నిన్న చనిపోవడంతో సామాజికంగా మన గండీడ్ మహమ్మదాబాద్ రెండు మండలాల నాయకులు ఉద్యోగులు ప్రజలు ఎవరికి తోచినంత వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రోజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మొత్తం జమ అయిన 18,500 బాధిత కుటుంబం మృతుడి భార్యకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో TPCC ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ.రాములు, చౌదర్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముకుంద, కావలి చెన్నయ్య, కావలి ఆనందు కావలి తిరుపతయ్య,గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎంపిటిసి కప్లాపూర్ ఆశన్న, మహమ్మదాబాద్ గ్రామ  ఉపసర్పంచ్ ఈ.పవన్, గండీడ్ గ్రామ ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, ఉమ్మడి గండీడ్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దానకారి సురేష్, గండీడ్ మండల టిఎమ్ఆర్పిఎస్ అధ్యక్షులు కొండాపూర్* *దస్తయ్య, గాధిర్యాల్ ఉప సర్పంచ్ కృష్ణయ్య,బచ్చనోల్ల కృష్ణ, జోగు రమేష్ లింగగల్ల కేశవులు, జి కిష్టయ్య జోగు వెంకటయ్య, ఆదర్శ యువజన సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe