థానేలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. మహబూబ్నగర్ జిల్లా వాసి అరెస్ట్

BB6 TELUGU NEWS CHANNEL

థానేలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు..తెలంగాణ వాసి అరెస్ట్ .ముంబై,-నాసిక్ హైవేపై ఖరేగావ్ టోల్ దగ్గర 638 కిలోల గంజాయి పట్టివేత.
పట్టుకున్న గంజాయి విలువ రూ.2.04కోట్లు
నిందితుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నివాసి చిన్న ఠాగూర్ లక్ష్మణ్ నాయక్ గా గుర్తింపు. ఒడిశా ,తెలంగాణ నుంచి ముంబైకి డ్రగ్స్ ను రవాణా చేస్తున్న లక్ష్మణ్ నాయక్
నిందితుడిపై NDPSచట్టం కింద కేసు నమోదు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe