BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం లో గ్రామపంచాయతీ ఎన్నికల కొరకు ఓటర్ల కొనుగోలు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ లక్ష్మణ్.
అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సత్యనారాయణ రెడ్డి BRS అభ్యర్థి తరపున జనార్దన్ గౌడ్ అను వ్యక్తి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో 45 వేల నగదు రూపాయలు ఓటర్లకు పంచుతుండగా పట్టుకున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు సిబ్బంది. మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో పట్టుకున్న నగదు తోపాటు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని లక్ష్మణ్ తెలిపారు.
ఇచ్చిన కంప్లైంట్ వివరాలు.
Petition :cr no : 308/2025 ofs.173,174,223 BNS /w 315)
గండీడ్ మండలం గ్రామపంచాయతీ ఎన్నికల కు డబ్బులు పంచుతుండగా పట్టుబడ్డ జనార్దన్ గౌడ్
11
Dec