చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్

BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆనందకరమైన జీవితాన్ని గడిపే విధంగా పిల్లలతో కలిసి ఉండాలని అదే విధంగా ఇంటి దగ్గర కూడా విద్యార్థులు హోంవర్క్ చేసుకునేటట్లు  తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధిని అన్ని రకాలుగా చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య ఉపాధ్యాయులు బి. మల్లేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe