పంట దెబ్బతినడంతో అప్పులపాలై ముగ్గురు రైతుల ఆత్మహత్య

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అడ్డాస్‌కుంట తండాలో రెండున్నర ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా.. పంట దిగుబడి రాక అప్పుల పాలై గుగులోతు భోజ్య(30) అనే యువరైతు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొత్తవారిపేటలో నాలుగు ఎకరాల్లో వరి, ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో, రూ.15 లక్షల అప్పులు చెల్లించే మార్గం కనిపించక మహిళా కౌలు రైతు గుండ శ్రీదేవి(35) ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో రెండెకరాల సొంత భూమిలో వరి, ఎకరం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేయగా.. ఇటీవల అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సోమల్ల హరీష్ (28) అనే యువ రైతు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe