వెన్నచెడ్ గ్రామంలో నూతనంగా అంబేద్కర్ యువజన సంఘం ఎన్నిక..

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.మైసగాళ్ల గోపాల్ (టీచర్) అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ప్రధాన కార్యదర్శి గా దొడ్డే ప్రభాకర్,ఉపాధ్యక్షులుగా  గొండ్యాల శ్రీనివాస్, గండీడ్ సాయి కుమార్,సహాయ కార్యదర్శి గా మచ్చ కృష్ణ, కోశాధికారిగా పెద్దాపురం కృష్ణ మరియు సోషల్ మీడియా ఇంచార్జి లుగా వడ్ల శ్రీనివాస్, దొడ్డే కేశవులు గార్లను అంబేద్కర్ కాలనీ పెద్దలు,యువకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe