BSR దంపతులు – తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు ఎ.తిరుపతి రెడ్డితో ఆత్మీయ భేటీ

BB6 TELUGU NEWS CHANNEL
తాండూర్ పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజక వర్గ ఇంచార్జి ఎ.తిరుపతి రెడ్డి గారిని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు,బి.సరళ రెడ్డి గారు స్వగృహంలో ఆత్మీయంగా స్వాగతించారు.

విగ్రహ బహుమతి అందజేసి ఘనంగా సన్మానం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో సమాజ సేవ, అభివృద్ధి అంశాలపై చర్చలు సాగాయి. ATR గారు సానుకూలంగా స్పందించగా, స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe