BB6 TELUGU NEWS CHANNEL : మహబూబ్నగర్ జిల్లా ,గండీడ్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సల్కర్ పేట్ గ్రామంలో 1987-88 వ సంవత్సరం 7 వ తరగతి చదివిన బ్యాచ్ కి చెందిన పూర్వపు విద్యార్థులు…
👉🏻గిరమోని లక్ష్మీ నారాయణ, ఉమ్మడి గండీడ్ మండల PACS చైర్మన్
మరియు
👉🏻అవంగ పురం కృష్ణారెడ్డి,
👉🏻అవంగపురం నాగిరెడ్డి,
👉🏻గిరమోని సుధాకర్ (సిద్దయ్య)
👉🏻గిరమోని వెంకట్ రాములు,
👉🏻 పల్లె బాలకిష్ట రెడ్డి,తమ పూర్వపు ఉపాధ్యాయులైన, రెడ్డిపల్లి గ్రామవాసులైన శ్రీ ముసలిగారి *అనంతరెడ్డి సార్ దంపతులను రెడ్డి పల్లిలో, ప్రతాప్ రెడ్డి సార్ దంపతులను, కోస్గి లో , మరియు గొల్లగడ్డ గ్రామవాస్తవ్యలైన వి బాల్ రెడ్డి* సార్ దంపతులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గొల్లగడ్డలో మర్యాద పూర్వకంగాకలిసి శాలువా కప్పి మెమొంటోల తో సత్కరించటం జరిగించి
