మానవతా ధృక్పథం చాటుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల ఉషయ్య

నార్కట్ పల్లి, సెప్టెంబర్ 5 (BB6 న్యూస్, ఉబ్బని శేఖర్): మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన వికలాంగుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి రెడ్డి ప్రతాప్ రెడ్డికి 40 వేల రూపాయలు విలువచేసే విద్యుత్ బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తన సొంత డబ్బులతో వెచ్చించి ఆయనకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి కరుణాకర్ రెడ్డి,నల్లబోతు సత్తయ్య, చిరుమర్తి ధర్మయ్య, గుత్తా నర్సి రెడ్డి, పల్లె నరేందర్ రెడ్డి, సోమనబోయిన మల్లయ్య, మోదుగు శేఖర్ రెడ్డి, కల్లూరి నర్సింహా,బొడిగె స్వామి,కొంపల్లి సైదులు, చిరుమర్తి అశోక్, సోమనబోయిన వెంకన్న, సోమనబోయిన లింగయ్య,మంద లింగయ్య,బిజ్జాల వెంకన్న, బిజ్జల రాంబాబు, బింగి శ్రీనివాస్, సోమనబోయిన స్వామి, సోమనబోయిన రవి, సోమనబోయిన లింగయ్య,కుక్కల వెంకన్న, మేడి రామారావు,చాడ రాజురెడ్డి,సోమనబోయిన మధు, సోమనబోయిన నాగరాజు, విశ్వనాధుల గణేష్,సోమనబోయిన మచ్చగిరి,రసమళ్ళ కృష్ణయ్య,సోమనబోయిన సందీప్, కొంపల్లి బాలరాజు, బింగి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe