సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణరాజుపై POCSO కేసు నమోదు..

BB6 TELUGU NEWS CHANNEL :
సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణరాజుపై POCSO కేసు నమోదు.. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటనలో అతనిపై సస్పెన్షన్.. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న కృష్ణరాజు, 2023లో నాలుగోసారి మైనర్ బాలికతో వివాహం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణరాజు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe