BB6 TELUGU NEWS ఆగస్టు.15.08.2025) తెలంగాణ ప్రభుత్వం పి.ఐ.సి. చైర్మన్ల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించిన సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.గౌ.శ్రీ.రేవంత్ రెడ్డి కి
వ్యవసాయ శాఖ మంత్రి. శ్రీ.తుమ్మల నాగేశ్వరరావుకి పరిగి శాసనసభ్యులు శ్రీ.రామ్మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు తెలియజేస్తు
ఈ రోజు pacs గండీడ్ ఆవరణలో పాలభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా pacs డైరెక్టర్లు శ్రీమతి కమతం మమత గారు E దశరత్ గౌడ్. K చెంద్రయ్య. E రాంరెడ్డి. J వెంకటయ్య గార్లు పాల్గొనడం జరిగింది ద్వారా రైతులకు, మరికొంత సేవ చేసే అవకాశం వచ్చిందని, దానిని సొసైటీ చైర్మన్ లు పాలకవర్గ సభ్యులు సద్వినియోగం చేసుకొ కావాలని. విజ్ఞప్తి గిరిమోని లక్ష్మీనారాయణ గండీడ్ మండల పిఎసిఎస్ చైర్మన్.
Pacs చైర్మన్ ల పదవి కాలం పొడగింపులో భాగంగా పాలభిషేకం

15
Aug