BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం
జానంపల్లి గేట్ సమీపంలో రెండు బైకులు ఢీ కొట్టుకోవడంతో ఒకరికి తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలింపు .వివరాల ప్రకారం నవీన్ కుమార్ వయసు 27 తండ్రి పేరు రాములు మహబూబ్నగర్ వాసి. కోస్గి నుండి మహబూబ్నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు 108 సమాచారం అందించడంతో తక్షణమే స్పందించి అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ లో ప్రధమ చికిత్స చేసి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Breaking News :రెండు బైకులు ఢీ, ఒకరి తనకు తీవ్ర గాయం, జిల్లా ఆసుపత్రికి తరలింపు
17
Jun