ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
కొండాపూర్  గ్రామంలో ఎలుక  కల్పన రమేష్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన గండీడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జితేందర్ రెడ్డి , సర్పంచుల సంఘం అధ్యక్షులు భగవంతు రెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ సుస్మిత, కప్లాపూర్ మాజీ ఎంపిటిసి ఆశన్న, ముఖ్యఅతిథిగా పాల్గొన్న జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో కొండాపూర్ గ్రామంలో పేదవాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు 9 ఇండ్లు ఇవ్వగా మళ్లీ విడుదల 15 ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఈ ఊరిలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము,200 యూనిట్లు కరెంటు బిల్లు, ఇవ్వడం జరిగింది ,కాంగ్రెస్ ప్రజా పాలనలో పథకాలు అందిస్తున్నామని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో  కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ శీను, v అంజిలయ్య ,రాయని దానయ్య, వార్డ్ నెంబర్ గోవు ,అంజయ్య ,వార్డ్ నెంబర్ ఖాదర్ బి ,వార్డు నెంబర్ చెన్నారం దస్తయ్య ,s తిరుపతయ్య పటేల్ ,మోహన్ ,రాయిని రోశయ్య ,రాయని  కిష్టయ్య ,v రాఘవేందర్, ఎలుక తిరుపతయ్య , గ్రామ యువకులు,  పెద్దలు పాల్గొనడం జరిగింది.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి
మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ర్యాగరి భగవంతు రెడ్డి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe