కుటుంబ కలహాలతో హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ

BB6 TELUGU NEWS CHANNEL
బ్రేకింగ్ న్యూస్ : మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో సునీత వయసు 35 భర్త రాములు ఇంట్లో గొడవ వలన ( వ్యాస్మోల్ ) తలకు వేసుకునే హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా పరిస్థితి విషమించగా గ్రామస్తులు 108 కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనైనది. వివరాలు తెలియాల్సి ఉంది