అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కుమారుడు గొడ్డలితో నరికి చంపాడు. మారేడుమిల్లి మండలం తుర్రవాడలో ఈ ఘటన జరిగింది. డబ్బులు ఇవ్వల...
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టు కుంటున్నారు. ఏసీ...
BB6TELUGUNEWSCHANNEL : పోక్సో కేసులో నిందితుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. జిల్లా పోలీసు కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. గండీడ్ మండలం గాది...
రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్లుహైదరాబాద్–మీర్...
కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్ర...
హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు.మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను క...
భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్పావని తిన్నావా,పిల్లలు తిన్నారా.. నాన్నను బాగా చూసుకోవాలి, చెల్లికి మంచి సంబంధం చూ...
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారురమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొ...
నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష..సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపు...