మేడిగడ్డ వద్దు.. తుమ్మిడిహెట్టి మేలు!కేసీఆర్‌కు 2015 లోనే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ
152 మీటర్లు కాకుంటే.. 151 లేదా150 మీటర్ల ఎత్తుతోనైనా బ్యారేజీ నిర్మించుకోవచ్చని సూచన...మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేయాలని సలహా ఒప్పుకోకుంటే వేమనపల్లి వద్ద...