ఈ సారు ట్యాలెంటే వేరు…ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్..
BB6 TELUGU NEWS 2 july 2025 : ఒక ప్రభుత్వ ఉద్యోగి టెక్నాలజీని వినియోగించడంతో తనకు తానే సాటి అని నిరూపించాడు. ఆన్ లైన్ అటెండెన్స్ వేసుకోవడంలో ప్రభుత్వం తెచ్చిన...