జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ...