ఉమ్మడి గండీడ్ మొహమ్మదాబాద్ మండలాలలో డి.ఎస్.పి వెంకటేశ్వర్లు పర్యటన

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మహమ్మదాబాద్ మరియు గండిడ్ మండలాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి  అక్కడి ప్రజలతో ఎన్నికల నియమావళి గురించి వివరించి తగు జాగ్రత్తలు సూచించినారు.

డీఎస్పీ వెంకటేశ్వర్లు …ఎస్ఐ శేఖర్ రెడ్డి … జనార్ధన్ టీచర్