ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌.

BB6 TELUGU NEWS CHANNEL  :

ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌.
సోషల్‌మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదన్న హైకోర్టు. ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ తీర్పును అనుసరించాలని సూచన. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు వద్దు. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా.? మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా సర్క్యులర్‌ అమలు చేయాలని ఆదేశం.