మహబూబ్ నగర్ జిల్లా : జూరాలకు పోటెత్తుతున్న వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :98,290 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,00,878 వేల, క్యూ సెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు. ప్రస్తుత నీటిమట్టం :1042.028 ఫీట్లు. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ: 7.855 టీఎంసీలు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.
జూరాలకు పోటెత్తుతున్న వరద. విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

04
Jul