జాతీయ నులిపురుగుల దినోత్సవం ను విజయవంతం చేద్దాం. డాక్టర్ చంద్రశేఖర్

BB6 TELUGU  NEWS  11 Aug 2025 :
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని, ప్రభుత్వ ఆసుపత్రిలో ,మండల స్థాయి అధికార్లు ,అంగన్వాడి సూపర్వైజర్స్ , ఆశ వర్కర్లతో ,సమావేశాన్ని నిర్వహించిన, ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్.
జాతీయ నులుపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఉమ్మడి గండీడ్ మరియు మహమ్మదాబాద్ మండలాల పాఠశాలల్లో, మరియు అంగన్వాడి కేంద్రంలో, ఈ రోజు  11వ తేదీ నుండి ,అన్ని పాఠశాలల్లో మరియు అంగన్వాడి సెంటర్లో ,ఒక సంవత్సరము నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ,ఆల్బెండజోల్  మందులు, అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఒక వేళ ఎవరైనా మాత్రలు వేసుకొని వారు ఉంటే ఈ నెల 18వ తేదీన వేయాలని అని అన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe