HYDERABAD: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్. నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు. నిన్న 8 గంటల పాటు ప్రణీత్‌రావును ప్రశ్నించిన సిట్. ఇవాళ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి విచారించనున్న సిట్. ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకానున్న ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావు..
ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్

19
Jun