BB6 TELUGU NEWS CHANNEL
వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలోని ఆరవ తరగతిలో 100 సీట్లు , 7.8.9.10 తరగతులకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు 2026 – 27 విద్యా సంవత్సరానికి, ఆన్లైన్ దరఖాస్తులు. తేది 28-1-2016 నుండి 28-2-2026 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ – తెలిపారు. ప్రవేశ పరీక్ష 19-4-2026న నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ రయీస్ ఫాతిమా ఒక ప్రకటనలో తెలియ జేయడం జరిగింది.
Website: https://tgms. telangana.gov
