BB6 TELUGU NEWS CHANNEL
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి.ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి.. ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారు.. ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించాం.. మీ పర్పస్ పూర్తయిందా లేదా?.. ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?.. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరు కదా?-సుప్రీంకోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి
16
Jan