ఉప్పల్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్–ఉప్పల్ మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివసిస్తూ, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్(42) అనే కానిస్టేబుల్

అక్టోబర్ 23వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా, ఈరోజు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్

కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe