BB6 TELUGU NEWS CHANNEL
ఈ బుధవారం అనగా 24/09/25 రోజు మన PHC కులకచర్ల లో వివిధ విభాగాల వైద్య నిపుణులు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా హెల్త్ క్యాంపు ని నిర్వహించడం జరుగుతుంది
వివరాలు
1.జనరల్ మెడిసిన్
2.గైనకాలజీ అండ్ ప్రసూతి స్పెషలిస్ట్
3.సాధారణ శస్త్రచికిత్స (general సర్జరీ)
4,బోన్స్ శస్త్రచికిత్స (orthopaedic)
5.చిన్న పిల్లల వైద్య నిపుణులు
6.కళ్ళు శస్త్రచికిత్స నిపుణులు
7.చర్మ సంబంధ వైద్యనిపుణులు
8.చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు
ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు రావడం జరుగుతుంది కావున మండల ప్రజలు ఈ అవకాశం ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము..
మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెగా వైద్య శిబిరం డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
23
Sep