BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ బాలకృష్ణ గౌడ్ సంతోషి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు ఇప్పాయిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ముందు ముందు మండల స్థాయి నుండి జిల్లాస్థాయి తదుపరి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు ముందుకు పోవాలని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇప్పాయిపల్లి గౌడ సంఘ సభ్యులు వివిధ పార్టీ రాజకీయ నాయకులు యువజన సంఘాల సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
