BB6 TELUGU NEWS CHANNEL:
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల ప్రజలకు డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి
1.ప్రజలు ఇంట్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలి .
2.ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండి మలేరియా డెంగ్యు టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉంటుంది
3.కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి
4.రైతులు పొలాల గట్ల వెంబడి జాగ్రత వహిస్తూ పాము కాటుకు గురి కాకుండా చూసుకోవాలి
5.రెండు రోజులకి మించి జ్వరం ఉంటే తప్పని సరిగా దగ్గరలో ఉన్న ఆస్పత్రి ని సందర్శించండి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అన్ని రకాల మందులు మరియు రక్త పరీక్షలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు..!!
కుల్కచర్ల మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్
Related News
29
Jan
మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్ డే
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూరు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్స్ డే. నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్స్ డే, జనవరి 24 ను...
24
Jan
వరస దొంగతనాలతో మేకల దొంగల అరాచకం పోలీసులకు సవాల్..
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి కథనం ప్రకారం నిన్న శుక్రవారం కుల్కచర్ల మండలం చికర్ల బండ తండా దారిలో గల ...
19
Jan
పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
BB6 TELUGU NEWS CHANNEL : తాండూరు పట్టణం ఏంపిటి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె అనుచరులతో పాటు రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, అదేవిధంగా 13 మరియు ...
08
Jan
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూరు : తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో "జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత...
07
Jan
వికారాబాద్ జిల్లా జాతీయ బిసి జనసేన అధ్యక్షుడిగా కలేతీ మదన్ కుమార్
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్ర జాతీయ బీసీ జనసేన అధ్యక్షుడు కత్తి చంద్రశేఖర అప్ప ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా జనసేన అధ్...
07
Jan
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, తాండూరు 53వ రాజ్య స్టారీయ బాల వైజ్ఞానిక్ ప్రదర్శినిలో మెరిసింది
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా పరిగిలోని జెడ్ పి హెచ్ ఎస్ నం.1లో జనవరి 5 మరియు 6, 2026న జరిగిన 53వ రాజ్య స్టారీయ బాల వైజ్ఞానిక్ ప్రదర్శిని 2025–26ల...
06
Jan
వికారాబాద్ , తాండూర్, పరిగి నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా బంద్
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ , తాండూర్, పరిగి నియోజకవర్గ పరిధిలో ఉన్నా మున్సిపాలిటీ మరియు గ్రామ ప్రజలకు తెల్యపర్చటం ఏమనగా ఎల్లూరు నుండి గౌరి...
03
Jan
ఏక్ కదమ్ ఔర్ ఫౌండేషన్..
తెలంగాణలో దృష్టిలోపం ఉన్న పిల్లలకు స్మార్ట్ఫోన్ పంపిణీ
అరుణోదయ కార్యక్రమంలో భాగంగా యూనిస్ లింక్ సహకారం BB6 TELUGU NEWS CHANNELతెలంగాణ రాష్ట్రంలో దృష్టిలోపం ఉన్న పిల్లల విద్యా భివృద్ధికి "ఎక్ కదమ్ ఔర్ ఫౌండేషన్" కీ...
31
Dec
ఔదార్యం చాటుకున్న ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL పేదలకు చేయూత అందించే మనసున్న వారే నిజమైన సమాజ సేవకులని అనటానికి ఆర్బిఓఎల్ ఏండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి నిదర్శనం. వికారాబాద...
31
Dec
వాసవి క్లబ్ షాద్ నాగర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సవం
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ గత సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులు సాధించిన వ...
30
Dec
FPC గండిడ్ లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
గండీడ్ మండలం FPC మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం గండీడ్ ఐకెపి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. NAFED సంస్థ వారి నుండి ప్రభుత్వ మద్దతు ధ...
27
Dec
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. పట్టుబడిన వారిలో ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు..?
BB6 TELUGU NEWS CHANNEL పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ రవాణా చేస్తూనే ఉన్నారు కొందరు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి డిమాండ్ ఉంటుందని భావిం...
Views: 73