BB6 TELUGU NEWS CHANNEL 3 july 2025.
HYD: పోక్సో కేసులో మరో కొరియోగ్రాఫర్ అరెస్ట్. గచ్చిబౌలి పీఎస్‌లో కొరియోగ్రాఫర్ కృష్ణపై కేసు నమోదు. కొరియోగ్రాఫర్ కృష్ణను బెంగళూరులో పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన కృష్ణ