వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మరియు కుల్కచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ సందర్శించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడగడం వాటికి చాకచక్కంగా విద్యార్థులు సమాధానం చెప్పడం జరిగింది కావున జిల్లా కలెక్టర్ విద్యార్థు అభినందించాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా సుందర్ రాజ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.
