దేశవ్యాప్తంగా రేపు, జూలై 9, 2025(బుధవారం) భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశవ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు,వాటి అనుబంధ సంస్థలు ఈబంద్ సందర్...