హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి దాడి ఇద్దరికీ గాయాలు రెండు లేగదూడల హతం.
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి రెండు రోజుల వ్యవధిలో లేగదూడలపై ము...