భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కుల్కచర్ల మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్

BB6 TELUGU NEWS CHANNEL:

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల ప్రజలకు డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి
1.ప్రజలు ఇంట్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలి .
2.ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండి మలేరియా డెంగ్యు టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉంటుంది
3.కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి
4.రైతులు పొలాల గట్ల వెంబడి జాగ్రత వహిస్తూ పాము కాటుకు గురి కాకుండా చూసుకోవాలి
5.రెండు రోజులకి మించి జ్వరం ఉంటే తప్పని సరిగా దగ్గరలో ఉన్న ఆస్పత్రి ని సందర్శించండి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అన్ని రకాల మందులు మరియు రక్త పరీక్షలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది  ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు..!!

కుల్కచర్ల మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe