BB6 TELUGU NEWS: 7 Aug 2025 : గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాల లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది
RSS ప్రముఖ్ అనేమోని కృష్ణయ్య ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ అన్నా చెల్లెలు ,అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక ,ఈ రక్షాబంధన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్, స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్త మహిపాల్ గౌడ్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
గండీడ్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షా బంధన్ కార్యక్రమం.

07
Aug