ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..
గంటన్నరకు పైగా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్.. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో నా ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు చూపించారు.. ఈటల రాజేందర్‌కు డబ్బులు ఇచ్చినట్టు నిందలు మోపారు.. నాతో పాటు నా భార్య సంగీత ఫోన్ సైతం ట్యాప్ చేశారు.. ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు-ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..

27
Jun